Home » Google Play store
ఇండియాలో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ మాయమైపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో తమ ఓటు ఉందో లేదో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఓట్లను దొంగిలిస్తున్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓటు ఉందా ? అనేది తెలుసుకోవడానికి అనేక మార్గాలున్�