Home » Google Play store
భద్రతా కారణాల దృష్ట్యా గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్‌స్టోర్ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై రెండు సంస్ధలు నిషేధం విధించాయి.
డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్ 19వేల 300 యాప్‌లు సేఫ్ కాదని గుర్తించింది. ఒక్క గూగుల్ ప్లే స్టోర్ లో మాత్రమే ఇన్ని యాప్ లు ఉన్నట్లు వెల్లడించింది.
పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవలే వాట్సాస్ తమ ప్లాట్ ఫాంపై స్టేటస్ ఫీచర్ (Status Feature) ఒకటి అందుబాటులోకి తెచ్చింది.
గూగూల్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ యాప్ ప్రపంచ జనాభాను దాటేసింది. జూలై 2021 నాటికి ప్రస్తుతం ప్రపంచ జనాభా మొత్తం 7.9 బిలియన్లు.. గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఈ ఏడాదిలో 3 బిలియన్ల డివైజ్‌ల్లో యాక్టివ్‌గా కొనసాగుతోంది.
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాల్వేర్.. జోకర్. సాధారణంగా జోకర్ లు నవ్విస్తారు. ఈ జోకర్ మాత్రం ఏడిపిస్తుంది. ఇది యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి, ఎంత డ్యామేజి చేయాలో అంతా చేస్తుంది.
మీ ఫోన్ లో ఈ యాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీకు తెలియకుండానే హ్యాకర్లు మీ పర్సనల్ డేటా, సోషల్ అకౌంట్ల పాస్ వర్డులను తస్కరిస్తారు.. ప్రముఖ గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో malicious apps బయట పడుతున్నాయి.
బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎమ్ఐ).. పబ్జీ ఇండియా తరహాలోనే దూసుకెళ్తోంది. జులై 2న లాంచ్ అయిన ఈ గేమ్.. ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉండటంతో టాప్ లో దూసుకెళ్తుంది.
కరోనా వచ్చిందా లేదా ? తెలుసుకోవాలని ప్రజలు పరుగులు పెడుతున్నారు. చాంతాండత క్యూలో గంటల తరబడి నిల్చొని...టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. ఎందుకంటే..ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుం�
Online Loan Apps Chaina Batch : Online Loan Apps కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చైనా బ్యాచ్ మన డబ్బు మనకే అప్పుగా ఇస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. క్రికెట్ బెట్టింగ్ రూంలో డబ్బు దోచేస్తోంది అక్రమార్కుల ముఠా. ఆ డబ్బునే చైనాకు తరలిస్తున్నాయి ముఠాలు.