Home » Google Play store
Christmas stickers on WhatsApp : క్రిస్మస్ (Christmas) సంబరాలు మొదలయ్యాయి. భారత దేశ వ్యాప్తంగా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చర్చీలను అందంగా అలంకరించారు. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు రెడీ అయిపోతున్నారు. సోషల్ �
dharani portal : ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్ లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదే�
Paytm Launches Mini App Store : గూగుల్ తో తెగదెంపులు చేసుకొనేందుకు Paytm రెడీ అవుతోంది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించిన కొద్ది రోజులకు సొంతంగా ప్లాన్స్ రచిస్తోంది. అందులో భాగంగా..ఓ యాప్ (App) ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తక్కువ ఖర
చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లోని ఒక చిన్న అమ్మాయి అద్భుతం చేసింది. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాల్ వేర్ గుర్తించి, కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది. తద్వారా టెక్ సంస్థలు నష్టపోతున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది. గూగుల్ ప్ల�
ట్రంప్ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ టాక్, వుయ్ చాట్‌పై వేటు వేస్తూ.. ఇవాళ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్ లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలవదని యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్(DoC)తెలిపింది. అధ్యక్ష
యూజర్ ప్రైవసీ దృష్ట్యా చైనీస్ పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌ను భారత్ నిషేధించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. మిగిలిన 58 చైనీస్ యాప్‌లు మాత్రం ఇంకా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోనే ఉన్నాయి. టిక్
Tik Tok ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది టిక్ టాక్ వీడియోలు తీస్తూ..సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమందికి భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. 2019లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో టిక్ టాక్ రెండోస్థానం సంపాదించడం విశేషం. దీనిని బీ
టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్న ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లోనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. ఇంక ఇందులో ఉన్న ఫీచర్లు, యాప్ ల గురించి ఐతె చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట�
Chromebook వాడుతున్నారా? మీ క్రోమ్ బుక్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా పనిచేస్తుంది. గూగుల్ డాక్స్ (Google Docs)కు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుండటంతో MS Word వాడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందులోనూ క్రోమ్ బుక్ యూజర్లంతా గూగుల్ డాక్స్ ఎక్కువగా వినియోగిస్తున�
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చేసింది. అదే.. Mi Pay డిజిటల్ పేమెంట్స్ యాప్. ఈ యాప్ ఇప్పటివరకూ Mi స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం ప్లే స్టోర్ లో కూడా అందుబాటులోకి వచ్