Home » goshamahal mla rajasingh
చర్లపల్లి జైల్లో ఉన్న హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు అధికారులు భద్రత పెంచారు. పీడీయాక్ట్ కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌ను మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్‌కు మార్చారు. అటు రాజాసిం�
ఐటం సాంగ్,. దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర