Home » Gossip Garage
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.
మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
దీనికి తోడు కూటమికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఉన్నారు.
ఇద్దరి మధ్య రాజీ ఏమైనా కుదిరిందా అంటూ రకరకాల పొలిటికల్ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయంట.
టాలీవుడ్ లో వారానికి డజన్ పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఆయన ద్వారా నియోజకవర్గ పార్టీ ఇంన్చార్జి పదవి దక్కించుకునేందుకు చాలామంది స్థానిక నేతలు ఆయన వద్దకు క్యూ కడుతున్నారని తెలుస్తోంది.
ఓ విషయం మాత్రం మెగా రామ్‌చరణ్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తుందట.
అంతే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఘట్ కేసర్లో సభ నిర్వహించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి hcu భూముల వ్యవహారంలో అధిష్టాన దూతగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే ప్రభుత్వంలోనూ చర్చ నడుస్తోంది.
హెచ్‌సీయూ భూముల అంశం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని షేక్ చేస్తోంది.