Home » Gossip Garage
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలోని వైసీపీ మేయర్ పీఠాలన్నీ కూటమిలోకి వచ్చి చేరుతుండడంతో..ఆయా కార్పొరేషన్లలో విపక్ష వైసీపీ పని అయిపోయిందన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
వైసీపీ వైఫల్యాల కారణంగానే ఇక్కడ ఛైర్ పర్సన్ పీఠం చేజారిందంటూ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రోటోకాల్ పాటించక పోవడానికి సదరు మంత్రే కారణమనే అనుమానాలు ఎంపీ వర్గీయుల నుంచి వ్యక్తమవుతున్నాయట.
పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
వైసీపీ హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రబాబు- లోకేష్ పవన్ ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ గుర్తుచేస్తున్నారంట.
కేటీఆర్, హరీశ్ రావు..వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే..మరొకరి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని కేసీఆర్ తెగ ఆలోచిస్తున్నారంట
కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు, విందులకు సైతం హెలికాప్టర్‌ను వాడుతున్నారనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించడంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయట.