Home » Gossip Garage
ఈ పరిణామాలతో విశాఖ రాజకీయాలు హీటెక్కాయి. కూటమి అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే, వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపణలను రమేశ్‌రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు.
విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పేర్లు ఉన్నాయి.
అదే జరిగితే వైసీపీ కోటాలో ఉన్న మేయర్ సురేష్ బాబుపై వేటు తప్పదా అన్న చర్చ జరుగుతోంది.
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడం, పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అవ్వడం, అందులోనూ కేసీఆర్ హాజరయ్యే సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉందట గులాబీ పార్టీ.
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనుకున్న క్యాబినెట్ విస్తరణ.. ఈ రెండు వర్గాల అభ్యంతరాలతో మళ్లీ మొదటికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది.
ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్‌గా లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ పీక్ లెవల్‌కు చేరుకున్నాయి.
ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి..కూటమి నేతల టార్గెట్‌గా విమర్శలు చేసిన లీడర్లను వరుస కేసులు వెంటాడుతున్నాయి.
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
విడదల మీద ఏసీబీ కేసు నమోదు కావడంతో వైసీపీలో టెన్షన్ క్రియేట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.