Home » Gossip Garage
గ్యాప్ క్రియేట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని అంటున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరి నేతల భేటీ సారాంశం ఏంటో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అధికార కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను బీఆర్ఎస్ ముందే పసిగట్టిందట.
ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్లో చాలా ఛేంజెస్ వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది.
విజయసాయి రాజకీయాలకు రాంరాం అంటూనే వైసీపీ అధినేతను ఇరకాటంలో పెట్టేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక యాక్షన్ స్టార్ట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట.
75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు.
విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటరనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా.. మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొంతకాలంగా బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే డౌట్ సీఎంకు ఉందట.
ఇప్పుడు అధికారంలో ఉండటంతో పవన్ కల్యాణ్ ఎవరిని టార్గెట్గా చేస్తూ విమర్శలు సంధిస్తారనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.