Home » Gossip Garage
గత ప్రభుత్వం లాగా కాకుండా విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచాలనే తమ ఉద్దేశమని చెప్పకనే చెప్తున్నారు లోకేశ్.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు.
ఆ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విజయశాంతిని ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేస్తే..అక్కడ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితం అవడం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇలా గత సర్కార్ హయాంలో చెలరేగిన వారిపై వరుస కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి మరి.
ఆ కేసు లింకుతో ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖ మేయర్ పీఠం టార్గెట్గా కూటమి పార్టీలు మరో పది రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా మరణిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందంటోంది కూటమి ప్రభుత్వం.
పదవుల విషయంలో.. స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు.