Home » Gossip Garage
జానారెడ్డికి పదవి అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నా.. పార్టీపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే చర్చ కూడా జరుగుతోంది.
ఆ సమయంలో.. వంద కార్లతో వెళ్లి మరీ జగన్‌కు స్వాగతం పలికారు ధర్మాన. ఆయన తీరుపై ఇప్పుడు రకరకాలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ… తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారట.
ఇప్పుడు రజినిని బ్యాడ్‌టైమ్ వెంటాడుతుందా అనిపిస్తోంది.. వరుస పరిణామాలు చూస్తుంటే..
రాములమ్మతో భేటీకి రెడీ అవుతున్నారని టాక్. ఇప్పుడేం జరగబోతోంది.. విజయశాంతి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..
కేంద్రం పెద్దలతో ఎమ్మెల్సీ స్థానాల వ్యవహారం చర్చకు వచ్చే చాన్స్ ఉందా.. అదే జరిగితే టీడీపీలో ఆశలు పెట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏంటన్నది హాట్‌టాపిక్ అవుతోంది.
కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ద శత్రువులుగా కొనసాగుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు.. కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
అసలే రాహుల్ కోటరీ. ఏ మాత్రం తేడా వచ్చిన ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట నేతలు.
ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి షాక్ ఇస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి..