Home » Gossip Garage
అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా..?
అధికారులు అయితే జబర్దస్తీగా బల్దియాలో బిస్తర్ వేస్తుతున్నారు. హైదరాబాద్ సిటీలో ..పైగా GHMCలో ఉద్యోగం.. అన్నింటికీ మించి మినిస్టర్ కు ఉన్నంత రాజభోగాలు.
దేవర సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ నుంచి మద్దతు బాగానే దొరికింది.
ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయారు.
తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని లేకపోతే పరిస్థితి చేయిదాటి..అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
TTD Board : టీటీడీ బోర్డు నియామకం సంక్రాంతి తర్వాతేనా?
Ponguleti Srinivas Reddy : పొంగులేటిని బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారా?
అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్‌లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.