Home » Gossip Garage
పదేళ్లు అధికారంలో ఉండడంతో.. క్షేత్రస్థాయిలో నేతలు, జనాలతో గులాబీ పార్టీకి గ్యాప్ పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయ్.
Congress Govt : కాంగ్రెస్‌కు పొలిటికల్ మైలేజ్ దక్కేనా?
ఏమైనా ఈవీఎంల్లో కుట్ర చేసి ఓడించారని పదేపదే చెప్తున్న జగన్.. బ్యాలెట్‌తో జరిగే ఎన్నికలను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో... వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అంటూ.. నిట్టూరుస్తున్నారు ఫ్యాన్ పార్టీ తీరు చూసి జనం.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాణిక్‌రావును కాంగ్రెస్‌లో చేర్చుకొని.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని హైకమాండ్ ఆలోచిస్తోంది.
131 సీట్లు గెలిచిన పార్టీ ఒకటి. పోటీ చేసిన అన్ని సీట్లలో 21కి 21 సీట్లు గెలిచిన పార్టీ ఇంకోటి.
Gossip Garage : జగన్‌కు పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట మాజీ మంత్రి చిలకలూరు మాజీ ఎమ్మెల్యే విడుదల రజని.
మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారుతున్నారు. అలాంటిది జడ్పీ పీఠం కోసం పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
వివాదం వెనక జీవన్ రెడ్డి ప్లాన్ నిజమే అయితే.. అది వర్కౌట్ అవుతుందా లేదా.. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.