Home » Gossip Garage
కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయట.
ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.
ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో అదనంగా మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం..పదుల సార్లు..అధిష్టానంతో చర్చోప చర్చలు.. మంతనాలు జరిగాయి.
ఒకవేళ వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరతారనే దానిపై భీమవరంలో హాట్ టాపిక్‌గా మారింది.
CM Chandrababu : అదిరిపోయే న్యూస్..సూపర్ సిక్స్ రెడీ.!
Bhuma Akhila Priya : తండ్రికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్న భూమా అఖిల ప్రియ
ఈ పరిస్థితులన్నీ గమనించే బాలినేని జనసేనలోకి వెళ్ళారన్న టాక్ వినిపిస్తోంది.
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ లేదు. వైసీపీకి రాజీనామా చేశానంటున్నారు. మరీ ఏం పార్టీలోకి వెళ్తారో..
తానొకటి అనుకుంటే ఇంకోటి అయిందని.. ఇలా ఇరుక్కుపోయానేంటని మదన పడుతున్నారట.