Home » Gossop Garage
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకున్నా..అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసినా రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందట.
ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్, ఎమ్మెల్సీగా రాజేంద్రప్రసాద్ ఉండటంతో గొట్టిపాటి ఆశలు ఇప్పటివరకు నెరవేరలేదు.
అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలక్షన్ ఉంటుందన్న చర్చ సాగుతోంది.
ఇన్నాళ్లు కిందా మీద పడి నెట్టుకొచ్చిన రోజా..ఇప్పుడు మాత్రం గాలి జగదీశ్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్లోకి ఉన్నారట.