Home » GOVERNER
కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బ
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆన
నిత్యం ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి. మణిపూర్‌లో ఘర్షణలు తీవ్రమవుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం....
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు....
పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ము
కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టు పక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.
తెలంగాణలో ప్రోటోకాల్ అమలు కావడం లేదని, గవర్నర్ పర్యటనకు కూడా సెక్యూరిటీ కల్పించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలను వ్�