Home » government jobs
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఎన్నో కొలువులు పూర్తి చేశామని, అయితే, చదువుకున్న ప్రతీ ఒక్కరికీ సర్కారీ కొలువులు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి.
అగ్రవర్ణాల్లోని పేదలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5వేల 830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలన�
అక్టోబర్ 2021లో ప్రారంభమయ్యే మెట్రిక్ రిక్రూట్ బ్యాచ్ కోసం ఇండియన్ నేవీ దరఖాస్తులో కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్సీఎల్) వివిధ ట్రేడుల్లో 1500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
KTR Jobs : నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ సెంటర్ 160 అప్రెంటిస్‌ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరారు.
భారత సుగంధ ద్రవ్యాల బోర్డు, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ కన్సల్టెంట్లు, ఎక్స్‌పోర్టు ప్రమోషన్ ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు కోరుతోంది.