Home » Governor RN Ravi
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం కోర్టుల వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు....
డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడం ఈ పరిస్థితిని మరింత వ�
జనవరి 4న చెన్నైలోని రాజ్‌భవన్‌లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. ద�
ఒకరేమో ‘అంబేద్కర్ పేరు పలుకని వారిని చెప్పుతో కొట్టే హక్కు లేదా?’ అంటూ ప్రశ్నించగా, మరొకరు ‘బిహార్ నుంచి వచ్చి పానీపూరి అమ్ముకునే వారికి తమిళనాడు ఆత్మగౌరవం తెలియదు’ అంటూ స్పందించారు. డీఎంకే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచల�
గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్రపతికి తమిళనాడులోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం మెమోరాండం సమర్పించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి గవర్నర్ పదవిలోఉండటానికి అనర్హడు అంటూ పేర్కొంది.
‘జస్ట్ పోస్ట్‌మ్యాన్ పని చేయుడి చాలు’ అంటూ సీఎం స్టాలిన్ గవర్నర్ ను ఎద్దేవా చేశారు.
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్‌కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు...