Home » Governor
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనంగా మారింది.
తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్కు రాసిచ్చాడు 80 ఏళ్ల రైతు..నా పిల్లలకు నా ఆస్తిపై ఎటువంటి హక్కులేదని తేల్చి చెప్పిన రైతు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి స్థానంలో నుంచి తనను తప్పించి చరణ్ జిత్ సింగ్ ను నియమించడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పార్టీని వీడారు. అనంతరం సొంతంగా 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార�
హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహా�
తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కా
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ పూర్తిగా చదవలేదు. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై వంటి పేర్లను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదు. అంతే కాకుండా తమిళనాడు పేరును ఉద్దేశపూర్వకంగ
ఇంత కాంట్రవర్సీ అనంతరం సైతం గవర్నర్ మరోసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ఒక భాష నేర్చుకోవాలనే సూచన వివాదాస్పదమేమీ కాదు కానీ.. తమిళనాడులో హిందీ వ్�
ఇవాళ హైదరాబాద్ కు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా? గవర్నర్ ఇచ్చే విందులో ఆయన పాల్గొంటారా?
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసె