Home » Governor
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్‌ను ఎందుకు విడుదల చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. నిందితుడిని విడుదల చేయకూడదు అనేందుకు కారణాలు తెలపాలని జస్టిస్ ఎల్
AP Governor : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. సోమవారం (ఏప్రిల్ 25) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బిజీబిజీగా గడిపారు.
రేవంత్ లేఖపై పువ్వాడ అజయ్ స్పందించారు. పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ నాపై గవర్నర్‌కు రేవంత్ చేసిన తప్పుడు ఫిర్యాదును ఖండిస్తున్నాంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కానని తేల్చి చెప్పారు. సీఎం చెప్పారని ప్రతి ఫైల్ పై సంతకం చేయనని స్పష్టం చేశారు. తనను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది అవాస్తం అన్నారు.
మంత్రివర్గ మార్పులపై గవర్నర్ కు వివరించనున్నారు. ఈనెల 11న జరిగే కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ ను ఆహ్వానించనున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆమె హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠను
గవర్నర్ సీఎం మధ్య పెరుగుతున్న దూరం
87 సంవత్సరాల పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్రించారు. గవర్నర్ పై దాడి చేసేంత పనిచేశారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్ధితి చూడలేదన్నారు.
జనరల్ చెకప్ కోసమే హైదరాబాద్‌కు గవర్నర్