Home » Governor
ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎంపిక
సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ
MAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. రెండో దశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాబోయే ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించి ముగ్గురు పేర్లను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేందసింగ్ రావత్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.
Congress హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ అనంతరం సీఎంతో కలిసి బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. గవర్నర్ తన
tamilisai soundararajan sworn as puducherry lg: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ గురువారం(ఫిబ్రవరి 18,2021) ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిర�