Home » Govt
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గోపాల్ భార్గవ,నరోత్తమ్ మిశ్రాలు ఇవాళ(మార్చి-10,2020) మరికొందరు బీజేపీ నాయకులతో కలిసి భోపాల్ లో అసెంబ్లీ స్సీకర్ నివాసానికి వెళ్లారు. స్పీకర్ ఎన్ పీ ప్రజాపతిని కలిశారు. 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల �
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా స�
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.
కొన్ని కొన్ని సందర్భాల్లో కులాంతర, మతాంతర వివాహలు చేసుకునే వాళ్లకు వాళ్ల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చిన ఘటనలు మనం ఇప్పటికే చూశాం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కులాంతర,మతాంతర వివాహాల పట్ల అభ్యంతరాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లే�
మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్
ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యావర జోన్ లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. జోన్ ల ఏర్పాటుకు ఇప్పటికే లొకేషన్లను గుర్తించడం జరిగిందని ఓ ఉన్నతాధికా�
కశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాం…రెండురోజుల వ్యక్తిగత పర్యటన కోసం సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన ఆమెను వీసా రిజక్ట్ అయిందంటూ ఆమెను ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమె
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. త