Home » gpay
UPI Payments Alert : గూగుల్ పే (Google Pay), పోన్‌పే (PhonePe) లేదా (Paytm) వంటి మొబైల్ పేమెంట్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్‌ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..
UPI Charges : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్లు ఉచితమని అందరికి తెలిసిందే. కానీ, ఇకపై యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని తెలిసేసరికి వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.
UPI Charges : ఇప్పుడంతా డిజిటల్ మయం.. కరోనా పుణ్యమాని డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతిఒక్కరూ యూపీఐ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు.
UPI transaction Limit : ప్రస్తుత డిజిటల్ పేమెంట్ ఫ్లాట్‌ఫారంలో ప్రతిఒక్కరూ యూపీఐ (UPI Payments) ద్వారా పేమెంట్లు చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే రోజువారీ UPI లావాదేవీలపై పరిమితి అమల్లోకి వచ్చింది.
పేటీఎం ఫోన్ పేలతో సై అంటే సై అనేందుకు అదానీ గ్రూప్ సిద్దమవుతుంది. త్వరలో ఈ కామెర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.