Groom's name Socialism

    Viral Wedding Card: వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ!

    June 11, 2021 / 01:14 PM IST

    వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ.. వరుడి సోదరులు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం. సోషలిజానికి తాజాగా మమతా బెనర్జీతో పెళ్లి కాగా ఇప్పుడు వీరి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ ఇజం పేర్ల వెనుక కథేంటి?.. ఈ వెడ్డింగ్ కార్డు వివరాలేంటో ఇ�

10TV Telugu News