Home » group
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతుంది. ఇకపై యూజర్లు పంపే ‘వ్యూ వన్స్ మెసేజ్’ను ఎవరూ స్క్రీన్‌షాట్ తీయలేరు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా
ఖమ్మం జిల్లా పాలేరులో మాజీ తుమ్మల నాగేశ్వర్ రావు వర్గానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గం చెక్ పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉన్నవారికే బీఫామ్ ఇస్తున్నారు కందాల. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కందా
క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన దాడి ఇండియాలో కూడా జరగాలని సామాజిక మాధ్యమాల్లో పైత్యం ప్రదర్శించాడు ఓ ప్రబుద్దుడు. దీని ఫలితంగా అతడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవలే న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్‌లోని మసీదులో ఉన్మాది విచక్షణారహితంగా జ�
సమ్మర్ సీజన్ లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ-టికెట్ బుకింగ్ ఫేసిలిటీని సులభతరం చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఈ తరహా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.