-
Home » Group 2 Exams
Group 2 Exams
గ్రూప్ 2 పరీక్షలు యధాతథం.. స్పష్టం చేసిన APPSC
February 22, 2025 / 08:07 PM IST
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు ఈ మేరకు సమాధానం పంపింది కమిషన్.
గ్రూప్ 2 వాయిదా వేయండి.. APPSCకి ప్రభుత్వం లేఖ
February 22, 2025 / 05:52 PM IST
అభ్యర్థుల ఆందోళన ప్రభుత్వo దృష్టికి రాగానే న్యాయ అంశాలు, పరీక్ష వాయిదా సాధ్యాసాధ్యాలు పరిశీలించామన్నారు.
ఏపీలో గ్రూప్ 2 వాయిదాపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
February 22, 2025 / 11:01 AM IST
ఏపీలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నవేళ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
పరీక్షలు వాయిదా వేస్తే రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుంది- మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
July 15, 2024 / 07:00 PM IST
రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.
నిరుద్యోగులకు నిరాశ.. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా
December 27, 2023 / 11:32 PM IST
జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంది.