-
Home » gst council
gst council
పండగ చేస్కోండి.. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి.. భారీగా తగ్గిన ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు.. ఫుల్ లిస్ట్ ఓసారి లుక్కేయండి!
GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. 12శాతం, 28శాతం స్లాబ్‌లను కేంద్రం తొలగించింది. గతంలో 28శాతం నుంచి 18శాతానికి మార్చింది.
కొత్త AC కొనేవారికి గుడ్ న్యూస్.. ఏసీలపై రూ.4వేల వరకు తగ్గింపు.. జస్ట్ రూ. 1కే ప్రీ-బుకింగ్ చేసుకోండి..
AC Discounts Sale : కేంద్ర ప్రభుత్వం ఏసీలపై జీఎస్టీని తగ్గించింది. కొనుగోలుదారులు ఏసీల కొనుగోలుపై రూ.4వేల వరకు తగ్గింపు అవకాశం ఉంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పై జీరో జీఎస్టీ? వచ్చే నెలలో తేలిపోనుంది.. ఏయే వస్తువులు చౌకగా దొరకనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్..
Zero GST : మోడీ ప్రభుత్వం అతి త్వరలో శుభవార్త చెప్పనుంది. జీరో జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏయే వస్తువులు చౌకైన ధరకు లభించనున్నాయంటే?
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త..?
Insurance GST : గత డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించిన 13 మంది సభ్యుల మంత్రుల బృందం పూర్తి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై చెల్లించే ప్రీమియంలకు జీఎస్టీ మినహాయింపును సిఫార్సు చేసింది.
‘జీఎస్టీ కౌన్సిల్’ కీలక నిర్ణయాలు.. పాత కార్ల అమ్మకాలపై 18శాతం బాదుడు.. పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..!
GST Council Meet : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జిఎస్టి కౌన్సిల్ 55వ సమావేశంలో అనేక అంశాలను చర్చించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
GST: కొత్త జీఎస్టీ పరిధిలోకి మజ్జిగ, పెరుగు, లస్సీ.. వచ్చే నెల నుంచే అమలు
మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 47వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తూ, మరికొన్నింటి శ్లాబ్స్ మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
GST 5 శాతం శ్లాబు ఎత్తివేత!
GST 5 శాతం శ్లాబు ఎత్తివేత!
GST : రూ.40 వేల కోట్ల జీఎస్టీ పరిహారం రిలీజ్!
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని బ్యాక్‌టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది.
Petrol-diesel : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్,డీజిల్!
పెట్రోల్-డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
రియల్ ఎస్టేట్‌కు బిగ్ రిలీఫ్ : ట్యాక్స్ రేట్లపై డెవలపర్లదే చాయిస్
రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లకు బిగ్ రిలీఫ్. రియల్ ఎస్టేట్ సెక్టార్ పై లోయర్ ట్యాక్స్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ క్లీయర్ చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తులపై డెవలపర్లు తమ సొంత ట్యాక్స్ రేటును ఎన్నుకోనే అవకాశం కల్పించింది.