Home » Gudivada Amarnath
చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమని ఆరోపించారు. ఐటీ అభియోగాలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని పేర్కొన్నారు.
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
రోజా, అమర్నాథ్లపై పవన్ కల్యాణ్ కామెంట్స్..
కాల్ మనీలో మహిళలను వేధించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? Gudivada Amarnath - Pawan Kalyan
రామానాయుడు స్టూడియో, వెంకటేశ్వర స్వామి ఆలయం, వెల్ నెస్ సెంటర్లు కొండపై ఉన్నాయని, వాటిని పవన్ కల్యాణ్ ఎందుకు తప్పుపట్టడం లేదని నిలదీశారు. రుషికొండలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం కోసం అన్ని అనుమతులతో నిర్మాణం జరిగితే పవన్ దుష్ప్రచారం చేస్తున్న
పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నందుకు తక్షణమే అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ మంత్రి లెటర్ హెడ్ ఎలా వాడాలో తెలియని వ్యక్తి అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు.
పుంగనూరు ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. బ్రో సినిమా మొదటి రోజు సాయంత్రమే ఫ్లాప్ టాక్ వచ్చిందన్నారు. జగన్ రియల్ హీరో అని అందుకే 151 సీట్లు ఇచ్చారని తెలిపారు.
దసరాకు పార్టీ నాయకత్వం కోరుకుంటున్న శుభపరిణామం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసిన ధైర్యం జగన్ మోహన్ రెడ్డిది అని అన్నారు. Gudivada Amarnath
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఖండిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కలిసి తిరగవచ్చు కదా అని ప్రశ్నించారు.