Home » Gudiwada
ఏపీలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు.
గుడివాడ అసెంబ్లీ టిక్కెట్‌ను తెలుగుదేశం ఇప్పటికే దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మ�