Home » Guest House
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.
టూర్ కోసం వచ్చిన అమ్మాయిలు బసే చేసే డామిట్రీలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఓనర్. ఇది తెలియన అమ్మాయిలు అక్కడే దుస్తులు మార్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పోలీసు స్టేషన్ పక్కనే కొంతమంది ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లు చేస్తున్నా అసలు పోలీసులు గుర్తించని వైనం బీహార్ లో బయటపడింది. 8 నెలలుగా నకిలీ పోలీస్ స్టేషన్ లో నకిలీ పోలీసులు నకిలీ గన్ లతో తిరుగుతూ అక్రమంగా జనాల నుంచి డబ�
హౌరాకు చెందిన విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి కోల్కతాలోని యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి .... వెళితే ప్రియేష్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాణాలు ఎలా ప్రయోగించాలనే దానిపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఓ సెట్ వేసుకుని ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రార�
విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాపులుప్పాడ గ్రే హౌండ్స్ లో 30 ఎకరాలు గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం కేటాయించనున్నారు. స్థల కేటాయింపుపై అంశాన్ని.. దానికి తగ్గ రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్�
అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా కృష్ణా నది కరకట్టపై నిర్మించిన నిర్మాణాలపై సీరియస్గా ఉంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందించని వారిపై కొరఢా ఝులిపిస్తోంది. ఏడు రోజుల సమయం ఇచ్చినా..తొలగించకపోతుండడంతో సెప్టెంబర్ 23
సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన కేసులో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని..రెగ్యులరైజేషన్ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అంట�