-
Home » guidelines
guidelines
ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15వేలు వచ్చేది వీరికే.. మార్గదర్శకాలు వచ్చేశాయ్.. 17నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డబ్బులొచ్చేది ఎప్పుడంటే..
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్లో బిల్డింగ్ ఓనర్స్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే.. గైడ్లైన్స్ విడుదల చేసిన చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్
పాత బస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్నిప్రమాదం నేపథ్యంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై అలాంటి ప్రకటనలు కనిపిస్తే కఠిన చర్యలు- కోచింగ్ సెంటర్లకు కేంద్రం వార్నింగ్..
నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
అలాంటి ప్రయాణాలకు అనుమతి లేదు- ఉచిత బస్సు ప్రయాణంపై సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వారికి మాత్రమే ఫ్రీ, ఆ బస్సుల్లోనే ఉచితం.. మార్గదర్శకాలు జారీ
ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
AP Government : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో.. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు మార్గదర్శకాలు జారీ
అమ్మఒడి, గోరు ముద్ద, విద్యా కానుక తదితర పథకాల అమలు ద్వారా 2030లో సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2023-24లోనే సాధించ వచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ICMR Antibiotic : మితిమీరుతున్న యాంటీబయాటిక్స్ వాడకం..అతిగా వాడితే అనర్ధాలు తప్పవని ఐసీఎంఆర్ హెచ్చరిక
యాంటీబయోటిక్స్ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతోందని వెల్లడించింది.
Monkeypox: మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
రోగి ఉపయోగించే బెడ్, ఇతర వస్తువులు వంటివి వాడరాదు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్లో ఉంచాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా జంతువులకు దగ్గరగా ఉన్నట్లైతే పూర్తి శుభ్రత పాటించాలి.
Monkeypox: మంకీపాక్స్పై అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు సూచనలు
అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంలో రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు మన దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు.
AP Government : కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు.. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
ఏప్రిల్ 2.. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అపాయింటెడ్ డేగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.