Home » Guinness World Records
రాజస్ధాన్లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.
ఇప్పుడంతా షార్ట్ హెయిర్ ఫ్యాషన్.. కానీ అక్కడ మహిళల పొడవైన జుట్టు చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకోసం వారి దగ్గర ఓ రహస్య ఫార్ములా ఉందట. ఇక విషయం ఏంటంటే 250 మంది మహిళలు తమ పొడవైన జుట్టుతో లాంగ్ హెయిర్ ఫెస్టివల్ నిర్వహించారు.
మరో ఆకర్షనీయమైన అంశంగా అపూర్వమైన 'ఎక్స్పీరియన్షియల్ జోన్' నిలిచింది. రికార్డ్-బ్రేకింగ్ ఆభరణాల యొక్క లీనమయ్యే అనుభవాలను ఇది అందించింది. ప్రతి క్రియేషన్ కు తగినట్లుగా అంకితమైన నాలుగు జోన్లు, ఆభరణాల ప్రేరణలు, ఆవిష్కరణలు, సూక్ష్మ నైపుణ్యాల�
రికార్డుకి కాదేది అనర్హం .. ప్రపంచంలోనే అతి పెద్ద టీ-షర్టును రూపొందించింది రొమేనియా. ఆ షర్టుని కుట్టడానికి నెల రోజుల సమయం పడితే.. దానిని స్టేడియంలో పరచడానికి 120 మంది పనిచేశారట.
కిచెన్లో ఓ గంట ఉండాలంటేనే బాబోయ్.. అంటారు. అలాంటిది దాదాపుగా 90 గంటలు కిచెన్లో ఉండి వంటలు చేయడమంటే ఎంతో సహనం ఉండాలి. అంతే ఇష్టం కూడా ఉండాలి. పాక శాస్త్రంలో ప్రావీణ్యురాలైన నైజీరియన్ చెఫ్ 110 రకాల వంటకాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రిజల్ట్ కో
మొహం చూడగానే ముందు ఆయన ముక్కు కనిపిస్తుంది. అదేంటి అంటారా? ఒకప్పుడు జీవించి ఉన్న ఓ పెద్దాయన ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కుగా రికార్డు నెలకొల్పింది. ఆయనెవరో తెలుసుకోవాలని ఉందా?
కాదేది కవితకనర్హం లాగ.. కాదేది రికార్డులకి అనర్హం అన్నట్లు ఉంది. 6 ఏళ్ల వయసప్పటి నుంచి మెటికలు విరవడం ప్రారంభించి ఇప్పుడు అదే పనితో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఓ కుర్రాడు.
అమెరికా వికలాంగ అథ్లెట్ జియాన్ క్లార్క్ కేవలం చేతులతో 4.78 సెకండ్లలో 20 మీటర్ల దూరాన్ని పరుగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కాడు. అయితే.. అతని ఘనతకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తు�
డానీ హిస్వానీ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. పలుసార్లు అనేక రకాలైన హెయిర్ స్టైలిస్లతో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ మోడల్ నెత్తిపై క్రిస్మస్ ట్రీని రూపొందించి సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఇందుకు సంబంధించిన �
ప్రపంచంలో పొట్టి వాళ్లు అనేక మంది ఉన్నారు. వారిలో అత్యంత పొట్టివాడు ఏ దేశంలో ఉన్నాడో తెలుసా..? తాజాగా అతడికి ప్రపంచంలో అత్యంత పొట్టివ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం లభించింది. నేపాల్లోని ఖాట్మండుకు చెందిన 17 ఏళ్ల యువకుడు డోర్ బహదూర్ ప