Home » Guinness World Records
USA కి చెందిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్).. వయసు 93 ఏళ్లు. ఎంతో అన్యోన్యంగా, ఆరోగ్యంగా జీవిస్తున్న ఈ సోదరులు ఇటీవల గిన్నిస్ రికార్డ్ సాధించారు.
వింత గొలిపే ప్రపంచ రికార్డులు చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటిదే మరొకటి. ఓ వ్యక్తి తలపై ఏకంగా 318 గాజు గ్లాసులు మోశాడు. రికార్డ్ సాధించాడా? చివరికి ఏం జరిగింది?
ఓ పచ్చిమిరపకాయ తన ఘాటుతో ప్రపంచ రికార్డు సాధించింది. ఆకారంలో కూడా చాలా వెరైటీగా ఉండే మిర్చి ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చిగా రికార్డు కొట్టేసింది.
పొడవాటి జుట్టుతో 15 ఏళ్ల బాలుడు ప్రపంచ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ రికార్డు గురించి యూట్యూబ్‌లో వీడియో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఓ తండ్రికి తన కూతురంటే ఎంత ప్రేమో.. ఆమె పేరును 667 సార్లు ఒంటిపై టాటూలుగా వేయించుకున్నాడు. ఒకే పేరు ఎక్కువసార్లు వేయించుకున్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
ఓ టీ పాట్ ధర అక్షరాల రూ.24 కోట్లు..అంటే దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అందుకే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
గుండెకు బైపాస్ సర్జరీ ఒకసారి జరిగిన కేసుల గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తికి ఒకే సంవత్సరంలో మూడుసార్లు బైపాస్ సర్జరీ జరిగింది. ఇలా జరిగి 45 సంవత్సరాలు దాటినా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు ఈ పేరుతో ఉన్న పాత ప్రపంచ రికార్డును తిరగ రాశాడు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్ వయసు ఎంతో తెలుసా? 90 సంవత్సరాలు. ఇంకా అతను యాక్టివ్గానే ఉన్నాడు. పోటీల్లో పాల్గొంటున్నాడు. గెలుస్తున్నాడు. ముత్తాత పేరు మీద ఉన్న రికార్డును కూడా తిరిగ రాశాడు. అతను ఎవరంటే?
ఒక సంవత్సరం క్రితం ఇద్దరు థాయ్ పురుషులు క్రియేట్ చేసిన రికార్డును (50 గంటల 25 నిమిషాలు) నాలుగు జంటలు బద్దలు కొట్టాయి. ఇంతకు ముందు 2011లో ఒకసారి రికార్డు సృష్టించిన ఎక్కాచై-లక్సానా జంట.. ఆ రికార్డును తిరగరాసి మరోసారి ప్రపంచ నంబర్ వన్ రికార్డు సృష్టి
ఒంటిపై మంటలు.. ఆక్సిజన్ ఉండదు.. 100 మీటర్లు పరుగు పెట్టాలి. సెకండ్ల వ్యవధిలో ఆ పని చేసి రికార్డు బద్దలు కొట్టాడు ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి. అయితే ఇలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు ఉన్నాయి? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.