Home » Gujarat coast
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పాక్ నుంచి దేశానికి అక్రమంగా సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం పట్టుకున్న పాక్ బోటు నుంచి రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
కరాచీకి చెందిన హజీ హసన్ స్థానికంగా అతిపెద్ద డ్రగ్ డీలర్. అనేక దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ డాన్‌గా చలామణి అవుతున్నాడు.
తౌటే తుపాన్ కు అనేక రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. కర్ణాటకలోని ఆరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.
మహారాష్ట్రను ముంచేసేందుకు మహా తుఫాన్ వచ్చేస్తోంది. గురువారం గుజరాత్ లోని సౌరాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బుధవారం మహా తుఫాన్ 810కిలోమీటర్ల దూరం వరకూ పొంచి ఉంది.భారత తూర్పు తీరంలో అంటే పశ్చిమ బెంగాల్, ఒడి�