Home » Gujarat State Road Transport
ఆర్టీసీ ఉద్యోగులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. వారి వేతనాలు భారీగా పెరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లెండి. పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలో. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరం ముందే వచ్చేసిందని �