Home » Gujarat
ప్రపంచంలోనే మొదటి పూర్తి శాఖాహార నగరం .. మన భారత్ లోనే ఉంది. ఈ నగరం పేరు..
ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో �
వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష పడింది. గుజరాత్ లోని అహ్మదాబాబ్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధులు, రోడ్లపై పశువులు బీభత్సం సృష్టిస్తూ మనుషులకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో వాటిని అలా వదిలే వా
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సూరత్ జిల్లాలోని మహువాలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో భాగం�
అరెస్టైన వారిలో ఎక్కువమంది అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందినవారే. ఓటర్ల భద్రత, స్వచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలానుసారం వీరిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. సీఆర్పీస�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్‌కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వెలుబడే అవకాశాలు ఉన్నాయి.
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఒకేఒక్క ‘ఓటరు’ కోసం 8 మంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. గుజరాత్ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ఒకే ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రం.