Gujarat

    కరోనా పూజలు చేస్తోందని మహిళపై దాడి

    July 16, 2020 / 11:10 AM IST

    కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగ�

    అత్యాచారం చేస్తానంటూ బెదిరించాడు.. అరెస్ట్ అయ్యాడు..

    July 13, 2020 / 01:53 PM IST

    స్టాండప్ లేడీ కమెడియన్ అగ్రిమా జోషువాను అత్యాచారం చేస్తానంటూ ఫోన్ ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ యూ ట్యూబ‌ర్‌ శుభమ్ మిశ్రాను గుజ‌రాత్‌లో వ‌డోద‌ర పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బెదిరింపుల కేసును సుమోటో కేసుగా తీసుకుని పోలీసులు అతనిపై

    చూస్తూ ఉండండి, బొమ్మల తయారీలో చైనా అగ్రస్థానాన్ని ఈ గుజరాత్ టౌన్ కొట్టేయడం ఖాయం

    July 9, 2020 / 05:15 PM IST

    టైల్స్ అండ్ టైమ్‌పీసెస్ తయారుచేసే కంపెనీ బొమ్మల ఫ్యాక్టరీగా మారనుంది. ప్రపంచానికి మ్యాటెల్స్, లెగోస్, హమ్లేస్ అవనున్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్ ఇండియాలో క్లోజ్ అయిపోయిన సమయంలో ఈ కంపెనీ ఉత్పత్తులు వాటి స్థానాన్ని రీప్లేస్ చేయనున్నాయి. మల

    కోటి రూపాయల కట్నం కోసం భార్యను హింసించి, ఇంట్లోంచి గెంటేసిన ఐఆర్ఎస్ అధికారి

    July 7, 2020 / 10:13 AM IST

    కోటి రూపాయల కట్నం, ఇన్నోవా కారు, బంగారు ఆభరణాలు కట్నం కింద తేవాలని డిమాండ్ చేస్తూ ఒక ఐఆర్ఎస్ అధికారి..బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఈదారుణం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యా

    రూ.35 లక్షలు లంచం కేసులో మహిళా ఎస్సై అరెస్ట్

    July 6, 2020 / 09:59 AM IST

    అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఒక మహిళా ఎస్సైను అహ్మాదాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆమె లంచం డిమాండ్ చేసారని ఆరోపణల

    మట్టి తవ్విందనే కోపంతో కుక్కపిల్ల గొంతుకు గుడ్డ కట్టి హత్య

    June 29, 2020 / 04:03 AM IST

    కుక్కపిల్ల గొంతుకు గుడ్డ కట్టి దారుణంగా హత్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెన్స్ కోల్పోయిన వ్యక్తి.. కుక్క పిల్ల గొంతుకు స్కార్ఫ్ కట్టి గిలగిల కొట్టుకుంటూ కొనఊపిరి పోయేంత వరకూ చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియో సోషల్ మీడ�

    గుజరాత్ మరణాలకు కారణం అవుతున్న వూహాన్ L- టైప్ కరోనా వైరస్

    April 27, 2020 / 06:57 AM IST

    వూహన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ జాతి వైరస్‌లలో 30రకాలు ఉన్నాయి. ఈ వైరస్ మన దేశంలో విస్తరిస్తుండగా.. గుజరాత్ రాష్ట్రంలో కూడా సెగలు పుట్టిస్తుంది. COVID-19 మరణాల రేటు కరోనా వైరస్  L- రకం జాతి కారణంగా ఎక్కువగా ఉండవచ్చునని

    లాక్ డౌన్ : గుజరాత్ లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లు

    April 20, 2020 / 06:38 AM IST

    కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.

    కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని నాలుక కోసేసుకున్న కార్మికుడు

    April 19, 2020 / 06:18 AM IST

    తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే నోటి తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని దానిని అడ్డుకోవాలంటే నాలుక కోసేసుకోవాలనుకున్నాడో యువకుడు. అనుకున్నట్లుగానే నాలుకను కోసి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశానికి తన వంతు సాయం చేశానని చెప�

    ఆస్పత్రిలోకి ప్రవేశించిన చిరుత పులి

    April 16, 2020 / 02:00 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ విధించడంతో రోడ్లపై వాహనాలు, జనాల రద్దీ లేదు. దేశమంతా నిర్మానుశ్యంగా మారింది. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్�

10TV Telugu News