Home » Gujarat
రాజ్ కోట్ మహిళలు విన్యాసాలు చూస్తే నిజంగా ఆదిశక్తిలకు ప్రతిరూపమా అనేలా ఉన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతు..మరో చేత్తో కత్తులు తిప్పుతు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ప్రపంచ కప్-2023లో ప్రేక్షకులు శనివారం అసలు సిసలైన మ్యాచును చూడబోతున్నారు.
ఎరుపు రంగు దుస్తుల్లో దినా పర్మార్ అనే మహిళ గుజరాత్ లో నడిరోడ్డుపై యోగా చేస్తుండగా వాహనాల రాకపోకలను అవాంతరం ఏర్పడింది. నగరంలోని ఓ బిజీ రోడ్ పై మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు.
గుజరాత్‌కి చెందిన జాకీర్ అనే వ్యక్తి బైక్ నడుపుతూ హెల్మెట్ ధరించకపోయినా పోలీసులు చలాను విధించరు. అతనికి అంత మినహాయింపు ఎందుకు? అని మీకు ఖచ్చింతంగా డౌట్ వస్తుంది. కారణం ఏంటో చదవండి.
గణేశ్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. సందడిగా జరుగుతున్న జాతరలో యువతీ, యువకులు జెయింట్ వీల్ ఎక్కారు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదనే సామెత వినే ఉంటారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు మాత్రం అతడిని 3 ఏళ్లు జైల్లోనే ఉంచారు. అందుకు కారణం ఏంటో చదవండి.
ఏ రూపంలో అయినా ఇట్టే ఇమిడిపోయే రూపం గణపయ్య. సహజసిద్దంగా వజ్రంలో ఒదిగిపోయి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఏడాదికి ఒకసారే వినాయక చవితి పండుగకు దర్శనమిచ్చే వజ్ర గణపతి ఓ భక్తుడు కలలో కనిపించి చెప్పిన కథ ఆసక్తికరం..
పానీ పూరీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొందరు అపరిశుభ్రత కారణంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి సంకోచిస్తారు. అసలు పానీ పూరీల్ని ఎక్కడ తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు? మేకింగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆవు దాడిని కళ్లారా చూసినోళ్లు షాక్ కి గురయ్యారు. భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. Cow Attack Video