Home » Gully Rowdy
రీసెంట్గా ‘A1 ఎక్స్ప్రెస్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇది నటుడిగా తనకి 25వ సినిమా.. ఇప్పుడు ‘తెనాలి రామకృష్ణ BA.BL’ వంటి ఫన్ ఎంటర్టైనర్ తర్వాత కామెడీ సినిమాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం చేస�