Home » gun
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. మొఘల్పురాలోని సుల్తాన్షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్ తో కాల్పులు జరిపారు.
సెల్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజు పెరిగి పోయింది. సెల్ఫీ మోజులో వివిధ పరిస్ధితుల్లో పలువురు మృత్యువాత పడిన వార్తలు వింటూనే ఉన్నాము.
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్�
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
ఆరోతరగతి బాలిక తోటివిద్యారులపై గన్ తో కాల్పులు జరిపి ముగ్గురిని గాయపరిచింది. ఈ ఘటన ఇడాహోలోని రిగ్బీలో చోటుచేసుకుంది. తన స్కూల్ బ్యాగ్ లో గన్ తీసుకొని వచ్చిన బాలిక పాఠశాల హల్లో కాల్పులు జరిపింది.. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్�
టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీతో హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గన్తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు.
తెలంగాణలో గన్ కల్చర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల కిందట ఓ టీనేజ్ యువకుడు గన్తో బెదిరించిన ఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో కాలాపత్తర్ చెందిన హబీబ్ హష్మీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపా�
Woman brutally murder : విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. ఓ మహిళ హత్య గావించబడింది. భూతగాదాల నేపథ్యంలో మహిళను స్థానిక గిరిజనుడు పాంగి దామోదర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. డుంబ్రిగూడ మండలం రంగిల�
Shooting on nephew under the influence of alcohol : ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన మేనల్లుడినే కాల్చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంటి ఆవరణలో కూర్చోని మందు తాగుతున్నారు. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. మందు తాగుతున్న వాళ�
Shamshabad young man gun : హైదరాబాద్ శంషాబాద్లో ఎయిర్ పోర్ట్ కార్గో ఉద్యోగి సొహెయిల్ గన్తో హల్చల్ చేశాడు. నడుముకు గన్ తగిలించుకుని అటూ ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళన చెందారు. CISF సెక్యూరిటీ వింగ్లో పని చేస్తానని చెప్పిన ఆ యువకుడి ప్రవర్తనపై అనుమానమ�