Home » gun
తాను యువకుడిగా ఉన్నప్పుడు నక్సలైట్ అవుదామనుకున్న విషయం గురించి కూడా చెప్పుకొచ్చారు శివాజీరాజా.
సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గత రెండు నెలలుగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే ఆ మరునాడే ఒక స్కూల్ బయట మహిళను కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.
అమెరికా ఇల్లినాయిస్ లోని లేక్ బారింగ్టన్ లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ఓ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది.
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�
మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
ఓ వ్యక్తి గన్ తో నాగు పాముపై కాల్పులు జరిపాడు. ఆగ్రహించిన ఆ పాము ఏం చేసిందో చూస్తే భయపడాల్సిందే. ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా కచ్చా రోడ్డుపై ఒక నాగు పాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్విచేందుకు ప్రయత్నించాడు.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రగ్ గా ఉండే నార్త్ కొరియా నియంత్ర కిమ్ మరో వింత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చేయాలని ఆదేశించారు.
దుకాణంలో ఓ పోలీసు తుపాకీ మిస్ ఫైర్ అయి అందులో పనిచేసే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దీంతో బాధితుడు తీవ్రగాయాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్సర్ లో చోటు చేసుకుంది. ఓ పోలీసు మొబైల్ షాప్‌కి వెళ్లి జేబులో
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. ఫ్రీడమ్ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు. మహబూబ్ నగర్ లో పోలీసుల తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్ తో గాలిలోకి కాల్పులు జరిపారు.