Home » Gunja Dei
ప్రభుత్వం వేసిన డబ్బులు తీసుకోవడానికి 100 సంవత్సరాల తల్లిని లాక్కెళ్లిందో కూతురు. ఈ విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖాతాదారు ఉంటేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని బ్యాంకు అధికారి చెప్పడంతో ఆ విధంగా చేసిందని విమర్శలు వి�