Home » guntakal
గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా గుత్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జయరాం మాకొద్దు, జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.
డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు.
రక్షణగా ఉండాల్సిన తండ్రి కన్నకూతురి పాలిట కలనాగులా మారాడు. అభంశుభం తెలియాలని 15ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు లో దారుణం చోటు చేసుకుంది. వితంతు కోడలిపై, మామ విచక్షణా రహితంగా రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన ఘటున వెలుగు చూసింది.
యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
business man funeral: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ బడా వ్యాపారి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన ప్రహ్లాద శెట్టి.. గుంతకల్లులో స్థిరపడి పెద్దఎత్తున శనగల వ్యాపారం చేసేవాడు. పెద్ద వ్యాపారవేత్త కదా.. అనే
విజయవాడ: అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ ఛాంబర్లో ఎమ్మెల్యే, ఎంపీ అనే