Home » Guppedantha Manasu Director Kapuganti Rajendra
కాలేజీ ఎండీగా రిషి వసుధరని నిర్ణయించడం దేవయాని, శైలేంద్ర జీర్ణించుకోలేకపోతారు. కోపంతో రగిలిపోతున్న భర్త విషయంలో ధరణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
రిషి కుటుంబ సభ్యులు.. అటు మంత్రిగారు అంతా కాలేజీకి చేరుకుంటారు. కాలేజీ ఎండీగా రిషి నిర్ణయించిన పేరును ఓ కవర్ లోంచి బయటకు తీస్తాడు మంత్రి. ఆశపడ్డ శైలేంద్రకు ఎండీ సీటు దక్కిందా.. లేక.. ?
జగతి మరణంతో మహేంద్ర మద్యానికి బానిస అవుతాడు. నిలదీసిన వదిన దేవయానిని తనను కూడా జగతి దగ్గరకు పంపేయమని విరుచుకుపడతాడు. మహేంద్ర ప్రవర్తన చూసి అందరూ షాకవుతారు. 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
దేవయాని, శైలేంద్ర మహేంద్ర కుటుంబంపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తన తల్లి మరణానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనంటాడు రిషి. జగతి మరణానికి కారకులెవరో రిషికి తెలిసిపోతుందా?
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. వసుధరని పెళ్లి చేసుకోమని రిషిని అడుగుతుంది. జగతిని గన్‌తో కాల్చిన వ్యక్తి దగ్గరకి వెళ్తాడు శైలేంద్ర.. ఆ తరువాత ఏం జరిగింది?
ఆసుపత్రి బెడ్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. అమ్మా అని పిలిచిన రిషిని చూసి భావోద్వేగానికి గురవుతుంది. రిషిని ఓ కోరిక కోరుతుంది. రిషి నెరవేరుస్తాడా?