Home » Guppedantha Manasu
ముకుల్ తమ బండారం ఎక్కడ బయటపెడతాడో అని టెన్షన్ పడుతుంది దేవయాని. మరోవైపు కోల్పోయిన తన గతాన్ని తిరిగి పొందాలనుకుంటుంది అనుపమ. 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
దేవయాని తాగి వచ్చిన మహేంద్రని నానా మాటలు అంటుంది. రోజు ఇలా తాగి వచ్చి రభస చేస్తే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది. అలాంటి పరిస్థితుల్లో రిషి ఓ నిర్ణయం తీసుకుంటాడు. 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
దేవయాని, శైలేంద్ర మహేంద్ర కుటుంబంపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తన తల్లి మరణానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనంటాడు రిషి. జగతి మరణానికి కారకులెవరో రిషికి తెలిసిపోతుందా?
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం క్యారెక్టర్ తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాక్ట్రెస్ జ్యోతి రాయ్ టాలీవుడ్ డైరెక్టర్ని పెళ్లాడబోతుంది.
ఆసుపత్రి బెడ్‌పై స్పృహ లేకుండా ఉన్న జగతిని రిషి 'అమ్మా' అని పిలుస్తాడు. తనని క్షమించమని అడుగుతాడు. రిషి పిలుపుకి జగతి కళ్లు తెరుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది?
ఆసుపత్రిలో ఉన్న జగతి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏం చెబుతారు? అసలు రిషిపై కుట్రలు చేస్తున్నది ఎవరో వసుధర రిషికి చెప్పేస్తుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరుగుతోంది?
సీరియల్స్ లో జ్యోతి రాయ్ ని చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.
రిషికి కొన్ని నిజాలు చెప్పి ఇంటికి తీసుకురావాలని.. రిషిని, వసుధరని ఒక్కటి చేయాలని బయలుదేరిన జగతి ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంటుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? జగతి ప్రాణాలతో బయటపడుతుందా?