Home » Gurgaon
నా కారును పోలీసులే ఆపరు..నువ్వు ఆపుతావు రా..అంటూ ఓ డ్రైవర్ టోల్ ప్లాజా ఉద్యోగిని ఢీ కొట్టి..బోనెట్‌పై ఎక్కిన వ్యక్తిని 6 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. టోల్ ప్లాజా వద్ద పైసలు కట్టాలని అడుగుతున్న వారిప