Home » Guyana
టీ20 ప్రపంచకప్లో హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గయానా వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ పైనల్లో తలపడనున్నాయి.
గ్రూప్ -1 విభాగం నుంచి ఇండియా సెమీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్-8 విభాగంలో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు..
ఇక ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.
బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.