Home » Hamas
గాజాపై శుక్రవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. గాజాలోని హమాస్ తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
ఇటీవల11 రోజుల పాటు ఇజ్రాయెల్- గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
గత 11 రోజులుగా కొనసాగుతున్న హింసకు తెరపడింది. ఇజ్రాయెల్ దాడితో పాలస్తీనియున్లు గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ హింసలో 200 మందికి పైగా పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు.
హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా రాకెట్ దాడులను ముమ్మరం చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ.