Home » Hamas
సుదీర్ఘ ప్రణాళిక తర్వాత హమాస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. ఇజ్రాయెల్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దాడి ఇది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ఏం చేయబోతోందో, ఎలా స్పందిస్తుందో హమాస్‌కు ముందే తెలుసు
ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు హతం అయ్యారు. తమ ఫైటర్ జెట్లు ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయని ఇజ్రాయెల్ తెలిపింది...
గాజాలో భూతల దాడుల్ని నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే కాచుకొని ఉన్నాయి. ఇలా చేయడం వల్ల వందలాది మంది ప్రాణాలు
గాజాలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్‌పై క్షిపణి దాడికి హమాస్, దాని మిత్రపక్షాలు బాధ్యులని ఇజ్రాయెల్ మంత్రి డిచ్టర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు టెల్ అవీవ్‌లో దిగాల్సిన రోజున ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.
పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్ హైజా మాట్లాడుతూ... గాజాలో జరుగుతున్న దాడులను ఆపడానికి భారత్..
1979 విప్లవం నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం ఇస్లామిక్ రిపబ్లిక్ కు ప్రధాన అంశంగా మారింది. ఇక షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. ముస్లిం ప్రపంచానికి తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకునేందుకు తరుచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు....
స్మగ్లింగ్ కార్యకలాపాలు, కిడ్నాప్ చేసిన బందీలను దాచేందుకు కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా గాజాలోని హమాస్, ఇతర ఉగ్రసంస్థలు భూగర్భ సొరంగ నెట్వర్క్ ను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా గాజా హమాస్ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి ఇక్కడ కా�
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేకపోవటం హమస్ ముష్కరులను ఆశ్చర్యానికి గురిచేసిందట. గాజాలోకి ప్రవేశించిన సమయంలోనూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదట.
ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో నిరంతరం బాంబుల దాడి చేస్తోంది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ బాంబుల దాడితో భారీ విధ్వంసం సృష్టించింది.