Home » Hamilton
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం రెండో వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇండియా టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి.
హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో కివీస్ పై కోహ్లి సేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ ను టీమిండియా చేధించింది. సూపర్ ఓవర్ తో మూడో టీ-20లో ఫలితం �
హమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 టై అయ్యింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్..20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ షమీ ఫైనల్ ఓవర్ ని అద్భుతంగా బౌల్ చేశాడు. చివరి బంతికి టే
హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్‌ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి వ�
హామిల్టన్ : టీమిండియా ఎప్పటి లేని ఘోరమైన ఆట తీరును కనబరిచింది. బ్యాట్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. జట్టులో ఉన్న ఏ ఒక్క క్రీడాకారుడు బ్యాట్‌కి పని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సిరీస్‌ని దక్కించుకున్నారు..కదా..ఆడితే ఏముందిలే..అన్న రీతి�