Home » Hanamkonda
తెలంగాణలో వరుసగా చోటుచేసుకుంటున్న పరీక్ష ప్రశ్నపత్రాల లీకులు కలకలం రేపుతున్నాయి. మరోసారి ప్రశ్నపత్రాల లీక్ జరగకుండా చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. లీకులను అరికట్టలేకపోతున్నారు
Attack On Bairi Naresh : హన్మకొండలో పోలీస్ వాహనంలో ఉండగానే బైరి నరేశ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వాహనంలో బైరి నరేశ్ ను తరలిస్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందా�
జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నరేశ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదంటూ అతడిపై హిందుత్వ వాదులు దాడి చేశారు. హన్మకొండ గోపాల్ పూర్ లో పోలీస్ వాహనంలో వెళ్తుండగా నరేశ్ పై అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేశారు.(Bairi Naresh)
అనకాపల్లి పుష్ప ఘటన వివాహానికి ముందే జరిగితే, ఈ ఘటన వివాహం అయిన మూడు వారాలకు జరిగింది. బ్లేడ్ తో నవవధువు భర్త రాజు గొంతు కోసింది.
నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది
వరంగల్ లో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హన్మకొండలోనిన్న దారుణం చోటు చేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరిక్షలు బుధవారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు పరిక్షలు రాస్తున్నవేళ విద్యాశాఖ మాస్ కాపీయింగ్ పాల్పడకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో హన్మకొండలోని �